సంఘ సంస్కర్త, ఆంధ్ర పితామహుడు ‘మాడపాటి’
(జనవరి 22.. 140వ జయంతి) జీవితం కేవలం సాహిత్యరంగానికే పరిమితం కాకుండా, తెలుగువారి సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ జీవన ఆచరణతో గాఢంగా ప్రభావితం చేశారు. అందరినీ కలుపుకుపోయే లక్షణం, ఉద్వేగం లేని స్వభావం హనుమంతరావును అజాత శత్రువుగా నిలిపాయి. ఆయన ఒక కవి, రచయిత. తెలుగుజాతి ప్రగతికి పాటుపడిన తేజోమూర్తి. దూరదృష్టి, స్వార్థరాహిత్యం, క్రమశిక్షణ, నిర్వహణలో…