Tag News Now

రాజ్యాంగ సంస్థలపై కేసుల నమోదు

ప్రజాప్రతినిధుల జడ్జి తీర్పుపై సుప్రీం సీరియస్‌ ‌జడ్జి జయకుమార్‌పై సస్సెన్షన్‌ ‌వేటు న్యూదిల్లీ, అగస్ట్ 23 (ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్‌ అయ్యారు. న్యాయమూర్తి జయకుమార్‌ను సుప్రీంకోర్టు సస్పెండ్‌ ‌చేసింది. ఎన్నికల కమిషన్‌ ‌వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఎన్నికల కమిషన్‌ ‌వెబ్‌సైట్‌ ‌ట్యాంపర్‌…

జయహో ఇస్రో

చందమామకు చేరువైన భారత్‌ విజయవంతంగా దక్షిణధృవంపై కాలు ప్రజ్ఞాన్‌ను విజయవంతంగా దింపిన విక్రమ్‌ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫ్ట ల్యాండింగ్‌ చంద్రయాన్‌-3 ‌మిషన్‌ ‌గ్రాండ్‌ ‌సక్సెస్‌ ఇ‌స్రో శాస్‌‌త్రవేత్తల ఆనందోత్సాహాలు ప్రధాని మోదీ సహా పలువురు అభినందనలు (ఇంటర్నెట్‌ ‌డెస్క్ ‌ప్రజాతంత్ర ): చంద్రుడి దక్షిణధృవాన్ని ప్రజ్ఞాన్‌ ‌ముద్దాడింది. 41 రోజుల ఎదురుచూపులకు తెరదించుతూ.. ఇస్రో…

కేసీఆర్‌కు భయం మొదలయింది..!

రెండు స్థానాల్లో ఎందుకు పోటీ..? పెన్షన్లు, కల్యాణ లక్ష్మి బీఆర్‌ఎస్‌ను కాపాడలేవు బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌కెసిఆర్‌ ‌ప్రకటించిన లిస్ట్ ‌చూస్తే ఆయనకు భయం పట్టుకుందని అర్థం అవుతుంది. వేరే పార్టీకి పోతరనే భయంతో వారికే టికెట్లు ఇచ్చుకున్నారని బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బంజారాహిల్స్‌లో…

షర్మిల గజ్వేల్‌ ‌పర్యటనకు పోలీసుల బ్రేక్‌

లోటస్‌పాండ్‌ ‌నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం పోలీసులు తీరుపై మండిపడ్డ వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : ‌గజ్వేల్‌ ‌పర్యటనకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ ‌షర్మిలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. శుక్రవారం లోటస్‌ ‌పాండ్‌లోని ఆమె ఇంటి వద్దకు భారీగా పోలీసులు తెల్లారేసరికి చేరుకున్నారు. ఎవర్నీ లోనికి పోనివ్వకుండా ఆంక్షలు…

కుదరని ఏకాభిప్రాయం

సిమ్లాలో మరోమారు భేటీ కావాలని విపక్షాల నిర్ణయం పరస్పరం విమర్శలు చేసుకున్న నేతలు పాట్నా, జూన్‌ 23 : 2024 ‌సార్వత్రిక సమరంలో పాలక బీజేపీని మట్టికరిపించే లక్ష్యంతో బిహార్‌ ‌సీఎం నితీష్‌ ‌కుమార్‌ ‌నివాసంలో జరిగిన విపక్షాల భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో త్వరలో సిమ్లాలో మరోసారి భేటీ…

నటి డింపుల్‌ ‌హయతి దురుసు ప్రవర్తన

ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నోటీసులు హైదరాబాద్‌,‌మే23 :  ఐపీఎస్‌ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్‌ ‌స్థలంలో అడ్డంకులు కలిగిస్తున్న టాలీవుడ్‌ ‌హీరోయిన్‌తోపాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ ‌పోలీసులు క్రిమినల్‌ ‌కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ‌జర్నలిస్ట్ ‌కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్‌ అధికారి నగర…

హైదరాబాద్‌ ‌చేరుకున్న జెపి నడ్డా

విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు బిజెపి నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్ట్ ‌హెచ్‌ఐసిసిలో ఫోటో ఎగ్జిబిషన్‌ ‌ప్రారంభించిన నడ్డా హైదరాబాద్‌,‌జూలై1: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఆ పార్టీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టుకు చేరుకున్న జేపీ నడ్డాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌, ‌లక్ష్మణ్‌,…

హరితహారంతో ఆకుపచ్చని తెలంగాణ

‘‘‌రోజు రోజుకు హరించుకుపోతున్న అడవి. పెరుగుతున్న కాంక్రీట్‌ ‌జంగల్‌.  ‌పెరుగుతున్న జనాభా వల్ల వాహన, పరిశ్రమల వ్యర్థ కాలుష్యాల వల్ల జీవారణం అంతా అస్తవ్యస్థమైంది. భూభాగంలో కనీసం 33శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించింది. దీంతో భూమిపై మొత్తం జీవన ప్రమాణాలే తగ్గిపోయి, అనారోగ్యాలు, అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.దీన్ని గుర్తించిన సీఎం కెసిఆర్‌  ‌ప్రపంచంలోనే…

You cannot copy content of this page