Tag News Now

నా చదువంతా రాష్ట్రంలోనే…పక్క రాష్ట్రాలకు పోలేదు

నేను బాగానే చదువుకున్నా రెండు డిగ్రీలు చేసి ..ఉద్యోగం కూడా చేశా సిఎం రేవంత్‌ రెడ్డి ఏం చదివాడో తెలియదు చదువులపై సిఎం రేవంత్‌, కెటిఆర్‌ల మధ్య పరస్పర విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తాను కొండారెడ్డిపల్లి, తాండ్ర, వనపర్తి, హైదరాబాద్‌లో ప్రభుత్వ విద్య అభ్యసించానని, తానేం జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు…

గద్దర్‌ అవార్డులకు మేం సుముఖం: సిఎం రేవంత్‌ ప్రకటనపై స్పందించిన మెగాస్టార్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : విశ్వంభర అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు చిరంజీవి స్పందించారు. సినిమా అవార్డులను పునరుద్దరిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గద్దర్‌ అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదనను  ఫిలిం ఛాంబర్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌…

దిల్లీ ఐఎఎస్‌ ‌కోచింగ్‌ ‌సెంటర్‌ ‌ప్రమాదంపై

‘సుప్రీమ్‌’‌లో విద్యార్థుల పిటిషన్‌ ‌ఘటనపై రాహుల్‌, ‌కిషన్‌ ‌రెడ్డి, సిఎం రేవంత్‌ ‌రెడ్డి తీవ్ర సంతాపం న్యూ దిల్లీ, జూలై 29 : దిల్లీ రాజేంద్రనగర్‌ ‌యూపీఎస్సీ అభ్యర్థుల మృతి కేసుపై యూపీఎస్సీ అభ్యర్థి అవినాశ్‌ ‌దూబే సుప్రీమ్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ప్రాథమిక హక్కులను కాపాడాలని అభ్యర్థిస్తూ సీజేఐకి దరఖాస్తు చేశారు. మున్సిపాలిటీ…

మీది హాఫ్‌ నాలెడ్జ్‌…

అసలు మీకు నాలెడ్జే లేదు… మంత్రి కోమటి రెడ్డి, మాజీ మంత్రి హరీష్‌ రావుల మధ్య మాటల యుద్ధం మీ దళిత ముఖ్యమంత్రి హావిూ ఏమయ్యింది..? కెసిఆర్‌ ఏం చీల్చుతాడో చూద్దామనే సభకు వొచ్చానన్న మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 27 : బిఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటల కరెంట్‌ ఎక్కడ ఇచ్చారో హరీష్‌…

కమీషన్లకు కక్కుర్తి…

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేసిన కెసిఆర్‌ ప్రభుత్వం రూ. 94 వేల కోట్లు ఖర్చు…సాగులోకి 93 వేల ఎకరాలు నాణ్యతా లోపం వల్లే పిల్లర్లు కుంగినట్లు ఎన్‌డిఎస్‌ఏ స్పష్టం దేశ చరిత్రలోనే కెసిఆర్‌ ఘోర తప్పిదం ‘మేడిగడ్డ’ పూర్తి స్థాయిలో నింపితే 44 గ్రామాలు, భద్రాచలంకు ప్రమాదం ప్రాజెక్టుల సందర్శన పేర బిఆర్‌ఎస్‌ విహార యాత్రలు బిఆర్‌ఎస్‌…

వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు

భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి ప్రాజెక్టులకు భారీగా వచ్చి చేరుతున్న నీరు పలు ప్రాంతాల్లో సింగరేణి బోగ్గు ఉత్పత్తికి అంతరాయం పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం అప్రమత్తంగా ఉండాలని  కలెక్టర్లకు సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై20: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీరం వైపునకు కదులుతోంది. పూరీ తీరానికి 40 కిలో…

త్వ‌ర‌లో విద్యా క‌మిష‌న్ ఏర్పాటు…

 విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకువ‌స్తాం… * ప్రీ స్కూల్స్‌గా అంగ‌న్‌వాడీలు, నాలుగు నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు సెమీరెసిడెన్షియ‌ల్‌, రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌కు యోచ‌న‌ * మార్పుల‌కు విధాన ప‌త్రం రూపొందించండి.. * యూనివ‌ర్సిటీ వీసీలు, బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందిని నియ‌మిస్తాం… * విద్యావేత్త‌ల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర,జూలై 19: : రాష్ట్రంలో…

డిఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ

కేసేసిన పదిమందిలో ఒక్కరు కూడా హాల్‌టిక్కెట్లు ఇవ్వరా ప్రశ్నించిన హైకోర్టు… ఆగస్ట్ 28‌కి వాయిదా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : డీఎస్సీ వాయిదా వేయాలంటూ  హైకోర్టులో కేసు వేసిన పదిమందిలో ఒక్కరు కూడా డిఎస్సీ విద్యార్థులు కాదని తేలింది. వారు హైకోర్టుకు హాల్‌ ‌టిక్కెట్లు అందించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గురువారం డిఎస్సీ…

హన్మకొండ బిఆర్‌ఎస్‌ ‌కార్యాలయంపై ముదురుతున్న వివాదం..

తొలగించాలని కాంగ్రెస్‌..‌టచ్‌ ‌చేయొద్దని బీఆర్‌ఎస్‌ ‌కొనసాగుతున్న  నేతల సవాళ్ల పర్వం పార్కు స్థలం కబ్జా చేశారని, అక్రమంగా నిర్మించారని ఆరోపణలు జీబ్ల్యూఎంసీ అధికారుల్లో టెన్షన్‌.. ‌హన్మకొండ, ప్రజాతంత్ర, జూలై 5 : హన్మకొండ బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆఫీస్‌ ‌స్థలం వివాదం రోజురోజుకూ ముదురుతుంది. అక్రమంగా నిర్మించిన బిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాయాన్ని వెంటనే తొలగించాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌…

You cannot copy content of this page