పదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిలో పూర్తి చేస్తున్నాం…

విద్య, వైద్యా రంగాల్లో కూడా తొలి ప్రాధాన్యతగా పనులు మా కార్యకర్తల జోలికి వొస్తే ఊరుకునేది లేదు… తప్పు చేస్తే మా పార్టీవారైనా ఉపేక్షించేది లేదు.. పార్టీ కష్ట కాలంలో వెంట ఉన్న ప్రతి ఒక్కరినీ కాపాడుకుంటా… సంయమనం పాటిస్తే అన్నీ మంచి రోజులే… ట్విట్టర్ వేదిక జరిగిన మీటింగ్ లో ఎమ్మెల్యే నాయిని.. హన్మకొండ,…