Tag Musi river

ప్రభుత్వాలు మారినా.. మూసీ మురికి వొదిలేదెప్పుడు?

తెలంగాణ గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ₹7,345.12 కోట్ల వ్యయంతో ‘మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఫేజ్‌-1)’ కి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం స్వాగతించదగ్గ పరిణామం. ప్రభుత్వం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2024-25,  2025-26) బడ్జెట్‌లో ఒక్కో ఏడాది ₹1,500 కోట్లు కేటాయించినప్పటికీ,…

అబద్ధాలతో, ప్రగల్భాలతో మూసీ అభివృద్ధి!!

 “మూసీ అభివృద్ధి భాగస్వాములతో సమావేశం అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభావిత ప్రజలు లేరు. అంతర్జాతీయ, దేశీయ రుణదాతల కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, నగర ప్రణాళికావేత్తలు, భవన నిర్మాణ నిపుణులు, నిర్వాహకుల దృష్టిలో మేధావులు వగైరా ఎందరో ఉన్నారు గాని మూసీ అభివృద్ధి ఎవరికి…

నేను ఈసా.. నేను మీ మూసీ..

నేనిప్పుడు నదిని కాదు… మీ నగరపు మురుగునై ప్రవహిస్తున్న, ఒకప్పుడు మీ దాహాన్ని తీర్చిన ఈసాను.. మీ పొలాలకు పచ్చదనాన్ని పంచిన మూసీని! నా దేహం పై కాంక్రీటు కోటలు కడుతుంటే.. నా గర్భాన్ని విషపు రసాయనాలతో నింపుతుంటే.. నా ప్రాణం ఊపిరి ఆడక కొట్టుకుంటున్నది! వేల కోట్లతో రంగులద్దుతారట.. గాంధీ సరోవరం అంటారట! నా…

మూసీ వరద – ఎవరి కన్నీరు? ఎవరికి పన్నీరు?

“ఎగువన భారీ వర్షాలు కురిసినప్పటికీ అటువంటి రెండు పెద్ద జలాశయాలు, ఆనకట్టలు ఉన్న తర్వాత 1908 లాంటి వరదలు రావడానికి అవకాశం లేదు. కాని 2025 వరదలు ఎట్లా వచ్చాయి? పోనీ, ఎగువన భారీ వర్షాలు కురిశాయా అని చూస్తే అది కూడా జరగలేదని వాతావరణ నివేదికలు చెపుతున్నాయి. అధికారులే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుంచి భారీగా నీటిని…

మూసీ చుట్టూ ముసురుకున్న రాజకీయాలు

Telangana politics revolves around Musi river

నిర్వాసితులు అధైర్యపడొద్దంటున్న బిఆర్‌ఎస్‌ కన్నబిడ్డల్లా చూసుకుంటామంటున్న కాంగ్రెస్‌ ‌ విపక్షాలు ప్రత్యమ్నాయం చూపించాల‌ని సీఎం పిలుపు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. ఒక పక్క హైడ్రాతోనే కక్కలేక మింగలేకపోతున్న స్థితిలో మూసీ పేద ప్రజల జీవితాలను ప్రశ్నార్థకంలో పడేసింది.…