Tag MLA Harish Rao

అందాల పోటీలకు రూ.200 కోట్లు.. రైతన్నలకు మాత్రం మొండిచేయి

Harish Rao

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు సిద్దిపేట,ప్రజాతంత్ర,మే26: అందాల పోటీలకు రూ.200 కోట్లను ఖర్చు చేసిన ప్రభుత్వం.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు (BRS MLA Harish Rao) మండిపడ్డారు. లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారు కానీ.. పేదలు, రైతులు అడిగితే…

గోదావరి జలాలను త‌ర‌లిస్తుంటే ఏం చేస్తున్నారు?

Harish Rao

ఏపీలో బ‌న‌క‌చ‌ర్ల‌కు  అనుమ‌తిచ్చి బీజేపీ తెలంగాణ‌కు ద్రోహం దీనిపై కేంద్రాన్ని రేవంత్ ఎందుకు నిల‌దీయ‌డంలేదు? బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే24: తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ, గోదావరి జలాలను త‌ర‌లించుకు పోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి (CM Revanth Reddy) ,మంత్రులు ఏం చేస్తున్నట్లని మాజీ…

దేశానికి గొప్ప విజయం 

ఇస్రో వందో రాకెట్‌ ప్రయోగం స‌క్సెస్‌: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు ఇస్రో వందో ప్రయోగం విజయవంతంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో వందో రాకెట్‌ ప్రయోగం భారతదేశానికి ఒక గొప్ప విజయమని ప్రశంసించారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌.. ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. ఎన్వీఎస్‌-02 ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన…

‘కెసిఆర్’ సినిమాను ఆద‌రించాలి

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18 :  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దేశానికే దిక్సూచిగా మార్చిన వ్యక్తి  సీఎం కేసీఆర్ అని  అలాంటి గొప్ప వ్యక్తి పేరుతో, స్పూర్తితో వొస్తున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాల‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు…

సీఎం రేవంత్ పాపం ప్ర‌జ‌ల‌కు శాపం కావొద్దు..

Former Minister, MLA Harish Rao

దేవుడి మీద ఒట్లు వేసి మాట త‌ప్పారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు పాప ప‌రిహారం కోసం వేముల‌వాడ రాజ‌న్న‌కు పూజ‌లు ఎంతో భక్తితో ప్రజలు వేముల‌వాడ రాజరాజేశ్వర స్వామిని కొలుస్తార‌ని, పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తామ‌ని సిఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద వొట్టు వేసి మాట తప్పాడ‌ని, పాలకుడే పాపం చేస్తే…

దేవుడి మీద వొట్టు పెట్టి మాట తప్పారు..

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే  హరీష్ రావు  దేవుడి మీద వొట్టు పెట్టి మాట తప్పినోళ్లు ఎవరైనా ఉంటారా..?అని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. కానీ, అధికారంలోకి వొచ్చేందుకు రేవంత్‌రెడ్డి అన్ని దేవుళ్లపైన ఒట్టు పెట్టుకున్నాడనీ, గత పంద్రాగస్టు వరకు రైతులకు రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టుకుని మాట తప్పాడన్నారు.  ఈ నెల 8న బర్త్‌డే సందర్భంగా…

రాష్ట్రంలో గూండా రాజ్యం

సునీతాల‌క్ష్మారెడ్డి ఇంటిపై దాడి అప్ర‌జాస్వామికం.. కాంగ్రెస్‌ ‌తొత్తులుగా పోలీసులు నిందితుల‌ను వెంట‌నే అరెస్టు చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 23 : మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి  ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని,రాష్ట్రంలో గుండా రాజ్యం న‌డుస్తోంద‌ని, ప్రజల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నార‌ని  మాజీ…

రైతులపై క‌క్ష‌గ‌ట్టిన‌ ప్రభుత్వం

mla harish rao

వారికి అన్యాయం చేస్తోందన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: ‌హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తూ తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో హరీష్‌ ఓ ‌పోస్ట్ ‌చేశారు. ’రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజాభవన్‌కు…

ప్రపంచంలోనే ఖైరతాబాద్‌ ‌గణపతి ప్రసిద్ధి

Khairatabad ganesh is famous in the world

ఇక్కడి వినాయకుడి దర్శనం పూర్వజన్మ సుకృతం నిర్వాహకుల కృషి గొప్పది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌ప్రపంచంలోనే మన ఖైరతాబాద్‌ ‌వినాయకుడు ప్రసిద్ధి చెందాడని, ఒకప్పుడు వినాయక చవితి అంటే ముంబై గుర్తుకు వొచ్చేదని, కానీ ఇప్పుడు దేశమంతా ఒకటే మాట అంటున్నదని, ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌మహారాజ్‌కి…