మిస్ వరల్డ్ నిర్వహణ ఖర్చు రూ.30 కోట్లే!

స్పాన్సరర్లే రూ.21కోట్లు ఇచ్చారు ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.9కోట్లే! రూ.200కోట్లు ఎట్లా ఖర్చయిందో నిరూపించండి దీనిపై చర్చకు మేం సిద్ధం సొంత మీడియాలో తప్పడు ప్రచారం చేశారు నిరూపించకపోతే ముక్కు నేలకు రాయాలి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: మిస్ వరల్డ్ పోటీ (Miss World 2025) ల…








