Tag law enforcement

పోలీసుల నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలు తీసింది

Shabad Tragedy: Six Lives Lost in a Horrific Incident That Shocked Telangana

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం రాత్రి  ఆరుగురు ప్రాణాలను బలిగొన్న దారుణం తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పోక్సో కేసు నమోదైందన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా, తన భార్య, ఇద్దరు చిన్నారులను కూడా హతమార్చడం మానవత్వానికే మచ్చ తెచ్చిన ఘటన. అయితే ఈ…

విష విద్వేష ప్రచారం – పొరుగు పోలీసు దౌర్జన్యం

“తెలంగాణలో నానాటికీ సంఘ్ పరివార్ దుర్మార్గాలు, పోలీసు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అది సంఘ్ పరివార్ ప్రభుత్వమేమో అని అనుమానించే పరిస్థితి ఉంటున్నది. రాహుల్ గాంధీ నిత్యమూ చేతుల్లో పట్టుకుని ప్రదర్శిస్తూ తిరిగే రాజ్యాంగం అన్నా, చట్టబద్ధ పాలన అన్నా ఎంత మాత్రం గౌరవం లేని పాలన సాగుతున్నదని కాంగ్రెస్ అధిష్టానానికి…

రక్తసిక్తమైన రహదారుల్లో ఆర్తనాదాలు ఎన్నో ?

“ముఖ్యంగా హైవేలపై ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను తగ్గించడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యాన్ని పార్లమెంటరీ స్థాయీ సంఘం తప్పుపట్టింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరితో పాటు ,తగిన కార్యాచరణ లోపించడమే రోడ్డెక్కుతున్న వారికి శాపమవుతోంది. 2024 లో యాక్సిడెంట్లలో చనిపోయిన నిర్భాగ్యుల్లో 65శాతం 18-45 ఏళ్ల లోపువారే. యువశక్తిని అలా నష్టపోతుండటం, క్షతగాత్రుల చికిత్స వ్యయభారాలతో…

బృహత్ నేరం!

కొండను తవ్వడం కష్టమే. అది తరువాత సంగతి. కాని కొండను తవ్వి యెలుకనైనా పట్టకపోతే అంతకంటే అపఖ్యాతి మరొకటి వుండదు. అందువల్ల కొండను తరువాత తవ్వొచ్చు. ముందు యెలుకను పట్టేస్తే వొక పనైపోతుంది అనుకున్నాడు. అనుకున్నదే తడవు యెలుకను పట్టే పథకాలు వేశాడు. ఎలుకని పట్టడానికి ముందుగా పిల్లుల్ని పెంచాడు. ఆ పిల్లులకి పిల్లలు పుట్టాయి.…