ఆ రెండు కేసులూ కొట్టేయండి

హైకోర్టులో కెటిఆర్ రెండు వేర్వేరు పిటిషన్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : బంజారాహిల్స్, ముషీరాబాద్ పీఎస్‌లలో నమోదైన కేసులు కొట్టేయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. హైకోర్టులో ఆయన రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీఎం రేవంత్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదుతో బంజారాహిల్స్ లో కేసు నమోదైంది. బిల్డర్లు, కాంట్రాక్టర్ల…







