Tag KTR Updates

క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదు

ట్విట్టర్‌, ‌ప్రెస్‌ ‌మీట్‌ల ద్వారా కాదు.. మహిళలకు కెటిఆర్‌ ‌బహిరంగ క్షమాపణ చెప్పాలి రైతాంగం బిఆర్‌ఎస్‌ ‌కపట ప్రేమ మాజీ మంత్రి కెటిఆర్‌పై మంత్రి కొండా సురేఖ మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ ‌చేసి, ప్రెస్‌ ‌మీట్‌లో…

కాంగ్రెస్‌ ‌కుట్రలు గోదావరిలో కొట్టుకు పోయాయి

కాళేశ్వరం సగర్వంగా సలాం చేస్తోంది: కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 20: ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో కాంగ్రెస్‌ ‌కుట్రలే కొట్టుకుపోయాయని.. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్ల కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద పోటెత్తుతున్నది. మేడిగడ్డ బరాజ్‌లో…

రైతు బంధు నిధుల దారి మళ్లింపు

7 వేల కోట్లు రుణ మాఫీకి మళ్లించారని కెటిఆర్‌ ఆరోపణ కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రుణ మాఫీ పేరిట రేవంత్‌ ‌సర్కార్‌ ‌మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శించారు. ఈ మేరకు ఎక్స్(‌ట్విటర్‌) ‌వేదికగా పోస్టు చేశారు. రైతు బంధు కింద జూన్‌ ‌నెలలో…

తెలంగాణలోనూ బస్సు ఛార్జీల పెంపు ఖాయమంటూ కెటిఆర్‌ ‌విమర్శలు

తెలంగాణలోనూ బస్సు ఛార్జీల పెంపు ఖాయమంటూ కెటిఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : కర్ణాటకలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు ప్రతిపాదనపై బిఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌స్పందించారు. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు. ఎక్స్(‌ట్విటర్‌) ‌వేదికగా ఆయన పోస్ట్ ‌చేశారు. ఏదైనా…

రాజ్యాంగ చట్టాలు గుర్తుకు రావడం లేదా

దానిని ఆచరించి గౌరవించాలి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ..రాజ్యాంగాన్ని అపహాస్యం రాష్ట్రంలో ఫిరాయింపులపై సుప్రీమ్‌ కోర్టుకు వెళతాం రాహుల్‌ తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ప్రజలతో గ్యాప్‌..ఎన్నికల్లో అదే తమ కొంప ముంచిదని వ్యాఖ్య రాజ్యాంగ ప్రతిని పట్టుకుని మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌.. రాజ్యాంగ వ్యతిరేక పార్టీ ఫిరాయింపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని…