స్థిత ప్రజ్ఞత కలిగిన నేత డాక్టర్ మన్మోహన్ సింగ్.. : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్ననట్లు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి (Kishan reddy ) ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ మన్మోహన్ దిల్లీ ఎయిమ్స్ లో చికిత్స…