కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్ఠ ఏర్పాట్లు చేయండి

లక్షలాదిగా భక్తులు తరలి వొచ్చే అవకాశం రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా, వైద్యం పక్కాగా ఉండాలి సమ్మక్క – సారక్క జాతర అనుభవాలతో ఏర్పాట్లు చేయాలి అధికారులకు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు ఆదేశం జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర మే 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రవహించే “అంతర్వాహిని”…


