Tag Inspiration

పౌర సమాజంలో నిశబ్దం.. తెలంగాణకే ప్రమాద సంకేతం

  “తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ ఉద్యమం కాదు; అది అస్తిత్వ పోరాటం. ఆ ఉద్యమంలో పౌర సమాజం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అదే పౌర సమాజం బలహీనపడితే, తెలంగాణ అస్తిత్వం  ప్రమాదంలో పడుతుంది. మేధావులు మళ్లీ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు రావాలి. వర్గాలకతీతంగా, స్వార్థాలకు అతీతంగా, ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకోవాలి. కులం,…

మీట్ ది ఫ్రెండ్!

మెరుపు తీగెలు “అబ్బా… మొత్తానికి యిలాగ యిక్కడైనా కలిశాం… గ్రేట్” నమ్మలేనట్టుగా అన్నాడు శశి, కలిపిన చేతుల్ని అభిమానంగా నొక్కుతూ. “చాలా రోజులయిపోయిందేం?” సుధా ప్రశ్నలో పలుకరింపు కంటే పశ్చాత్తాపమే యెక్కువ. “రోజులూ వారాలూ కాదు, నెలలూ కాదు, సంవత్సరాలైపోయింది…” అన్నాడు శీను, యిది సరిగా లేదన్నట్టు.  “తెలియందేముంది? సిటీలైఫ్… యింట్లోవాళ్ళకే టైమ్ యివ్వలేకపోతున్నాం…” అన్నాడు రాజు, వొప్పుకున్నట్టు. పూల…

అభినవ మదర్ థెరిసా “బాలమ్మ”

“సోపార్ కార్యక్రమాలను మరింత విస్తరించడానికి, 1991లో వరంగల్ జిల్లా కాజీపేట కేంద్రంగా ‘బాల వికాస’ సంస్థను స్థాపించారు. అప్పటి నుండి గడిచిన మూడు దశాబ్దాలుగా ఈ సంస్థ అనేక రంగాల్లో విశేష సేవలు అందిస్తోంది. గ్రామాల్లో ఫ్లోరైడ్ మరియు కలుషిత నీటి సమస్యను నివారించడానికి ‘వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్’ ఏర్పాటు చేశారు. భూగర్భ జలాల పెంపుకు…

నెత్తురు మండే, శక్తులు నిండే యువతకు ఆహ్వానం!

Decline of Public Sector Enterprises: Is Government Negligence to Blame?

“తెలుగులో విద్యాబోధన ఎంతగా తగ్గిపోతున్నా, చదివేవాళ్లు తగ్గిపోతున్నారని ఫిర్యాదులు ఎంతగా ఉన్నా తెలుగు సాహిత్యంలో అంతకంతకూ ఎక్కువగా రచయితల సంఖ్య పెరుగుతున్నది. సాహిత్య ప్రయోగాల విస్తృతి పెరుగుతున్నది. కొత్త రచయితలతో, కొత్త పుస్తకాలతో, కొత్త అభివ్యక్తితో, కొత్త కథన పద్ధతులతో యువత సృజన రంగంలో అద్భుతమైన కృషి చేస్తున్నది. యువ సాహిత్యకారుల బృందాలు ఏర్పడుతున్నాయి. ఈ…