Tag hyderabad

జర్నలిస్టులకు..వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు:మంత్రి హరీష్ రావు

జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు మంత్రి హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్    ప్రెస్స్ క్లబ్ లో జరిగిన స్కాలర్ షిప్స్ పంపిణీ, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..జర్నలిస్టుల పిల్లలకు అందిస్తున్న స్కాలర్షిప్ లో భాగంగా ఏటా తన వంతుగా 5 లక్షలు ఇస్తానని …

పాతబస్తీలో రాహుల్ గాంధీకి జేజేలు

పాతబస్తీలో రాహుల్ గాంధీకి జేజేలు మహేశ్వరం, అమనగల్లు ప్రజాతంత్ర నవంబర్ 1: భారత్ జూడో యాత్రలో బాగంగా.. మంగళవారం రాహుల్ గాంధీ పాదయాత్ర పాతబస్తీలో ప్రజల నీరాజనాలు మధ్య కొనసాగింది. ప్రజలు జాతీయ జెండాలు, ప్లే కార్డులు ప్రదర్శిస్తూ.. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ఊటీపడేలా ఏర్పాటు చేసిన…

మహిళా సంఘాల తో రాహూల్ సమావేశం

  భారత్ జోడో పాదయాత్ర లో భాగంగా మంగళ వారం లెగసీ ప్యాలెస్ లో మహిళా సాధికారత పై వివిధ సంఘాలతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. సమావేశంలో  ట్రాన్స్ జెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, ఒంటరి మహిళలు, బస్తి  మహిళల సమస్యలు ,ముస్లిమ్ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై వివిధ సంఘాల మహిళ నేతలు రాహుల్ గాంధీకి…

నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి

శుక్రవారం నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎక్కడా ఆగకుండా వర్షంలోనే శోభాయాత్రలు కొనసాగాయి. గోల్కొండ, మల్లేపల్లి, రాజేంద్రనగర్‌, ‌శంషాబాద్‌, ‌గండిపేట్‌, ‌మెహిదీపట్నం, కార్వాన్‌, ‌లంగర్‌హౌస్‌, ‌చార్మినార్‌, అత్తాపూర్‌, ‌బండ్లగూడలో మోస్తరు వర్షం పడింది. హుస్సేన్‌సాగర్‌ ‌పరిసరాల్లోనూ వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలువడంతో వాహనాలు స్తంభించాయి. వర్షాల కారణంగా పలుప్రాంతాల్లో…

ఉత్సాహంగా ఖైరతాబాద్‌ ‌మహాగణపతి శోభాయాత్ర…

  వేలాదిగా తరలి వొచ్చిన ప్రజలు..గంగ ఒడికి చేరిన మహాలక్ష్మీ గణపతి ప్రఖ్యాత ఖైరతాబాద్‌ ‌మహాగణపతి శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకున్న పంచముఖ మహాలక్ష్మి గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి తరలివెళ్లాడు. దీనికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర ఏర్పాట్లను మంత్రులు, ఉత్సవసమితి నేతలు పర్యవేక్షించారు. మంత్రులు సబితా…

గంగమ్మ ఒడికి గణపయ్య

శోభాయమానంగా సాగిన వినాయక నిమజ్జన యాత్ర అన్ని దారులూ ట్యాంక్‌ ‌బండ్‌ ‌వైపుకే భక్తుల కోలాహలంతో వసంతోత్సవ శోభ వర్షంలోనే కొనసాగిన శోభాయాత్ర…నిమజ్జనాలను సిసి టివిల ద్వారా పర్యవేక్షించిన డిజిపి ‌హైదరాబాద్‌ ‌నగరంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం వేకవజాము నుంచే వేడుకగా మొదలయ్యింది. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు..వినాయక ప్రతిమలతో కదలి వొస్తున్న వాహనాలు..వసంతోత్సావాన్ని…

నగరంలో మరోమారు దంచికొట్టిన వాన

జోరువానతో తడిసి ముద్దయిన జంటనగరాలు రోడ్లపైకి భారీగా చేరిన వరదనీరు హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం జోరువాన కురిసింది. పలుచోట్ల రహదారులపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ ‌జాం అయ్యింది. ఖైరతాబాద్‌ ‌మెట్రో స్టేషన్‌ ‌కింద వర్షపు నీరు నిలిచిపోయింది.…

సెలవు

రంగారెడ్డి, మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాలతో పాటు హైదరాబాద్‌ ‌జంటనగరాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. వినాయక నిమజ్జనం సందర్భంగా మూడు జిల్లాలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శుక్రవారానికి బదులుగా ఈ నెల 12న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన…

నేడు వినాయక నిమజ్జనం

భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో నిమజ్జనాలు ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన గణేష్‌ ఉత్సవ సమితి హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌8: ‌హైదరాబాద్‌ ‌నగరంతో పాటు తెలంగానలోని పలు జిల్లాల్లో గణేష్‌ ‌నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎక్కడికక్కడ పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ ‌నగరంలో శోభాయాత్రగా తరలివచ్చే వినాయక విగ్రహాలను…