Tag Harish Rao comments

రోడ్ల మీద రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు

Revanth Reddy's circus feet on the roads

అదానీతో దిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ దావోస్ లో అదానీతో ఒప్పందాలు చేసుకొని రాష్ట్ర‌ పరువు తీశారు. అదానీ, రేవంత్ అక్రమ సంబంధం పై అసెంబ్లీలో చర్చ పెట్టాలి: మాజీ మంత్రి హరీశ్ రావు హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, డిసెంబ‌ర్ 18:  రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని…

అసెంబ్లీ ముందు డ్రంకన్‌‌డ్రైవ్‌ ‌టెస్టులు పెట్టాలి :మాజీ మంత్రి హరీష్‌ ‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

harees rao

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 18 :  ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలోకి వొచ్చే సభ్యులకు డ్రంకెన్‌ ‌డ్రైవ్‌ ‌టెస్టులు నిర్వహించాలని హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న…

రేవంత్‌, అదానీ బంధం అందరికీ తెలుసు: మాజీ మంత్రి కేటీఆర్‌

KTR comments on Revanth and Adani's bond

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ‌తెలంగాణలో ఎవరూ తెలివి తక్కువ వాళ్లు లేరు, అందరికీ సీఎం రేవంత్‌రెడ్డి, అదానీకి ఉన్న బంధం తెలుసునని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టుగా.. అదానీకి అన్ని రకాలుగా తోడు నీడగా ఉంటూ ఆయన కోసం కష్టపడుతున్న రేవంత్‌ ‌రెడ్డి.. నేడు…

శోక నగరాన్ని సందర్శించండి

రాహుల్‌ గాంధీ రాక సందర్భంగా ఎమ్మెల్యే హరీష్‌ రావు పోస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,నవంబర్‌5: హైదరాబాద్‌కు వొస్తున్న రాహుల్‌ గాంధీ ముందుగా అశోక్‌నగర్‌ వెళ్లాలని మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాహుల్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు.  హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌ గాంధీ.. అశోక్‌నగర్‌ వెళ్లాలని.. అక్కడి నిరుద్యోగ యువతను…

గ్రూప్ అభ్యర్థుల అక్రమ అరెస్ట్ 

మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం గ్రూప్స్ అభ్యర్థుల అరెస్టు పట్ల  మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. తమకు న్యాయం చేయాలంటూ శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగ విద్యార్థులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించిన విద్యార్థులను వెంటనే విడుదల…

You cannot copy content of this page