చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలే

˜నీటిని అక్రమంగా తరలించే యత్నం ˜చంద్రబాబు కుట్రలకు బిజేపీ వత్తాసు..చోద్యం చూస్తున్న సీఎం రేవంత్ ˜సీఎం రేవంత్ కు బిజేపిని ప్రశ్నించే తెలివి లేదు.. ˜మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు సిద్దిపేట, ప్రజాతంత్ర, 5 : ఏపీ సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వట్టి మాటలేనని మాజీ మంత్రి తన్నీరు…