Tag Governor Jishnu Dev verma

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ

తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పణ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మను మంగళవారం గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తల్లులకు ప్రత్యేక పూజలు చేసి  నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ ల ప్రాశస్త్యం గురించి గవర్నర్ కు వివరించారు.…

కొండపర్తి గ్రామం దేశానికే రోల్ మోడల్ గా నిలవాలి

రాష్ట్రంలో ఏడు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నా.. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తాడ్వాయి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం దేశానికే రోల్ మోడల్ గా నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆకాంక్షించారు. మంగళవారం కొండపర్తి గ్రామంలో గవర్నర్ పర్యటించారు.…

దేశ ఆర్థిక పురోగతిలో యువత భాగస్వాములు కావాలి

Governor Jishnu Dev Varma

స్కూల్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3 : లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ -జై కిసాన్ నినాదానికి అటల్ బిహారీ వాజ్ పేయి జై విజ్ఞాన్ నినాదాన్ని జోడించగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జై అనుసంధాన్ నినాదాన్ని జోడించారని, ఇవన్నీ కూడా…