Take a fresh look at your lifestyle.
Browsing Tag

Government

రియల్‌ ‌వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం

రేపటి నాడు భూములు అవసరం పడితే ఎలా? టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారిలా వ్యవహరిస్తుందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. ఇలా అమ్ముకుంటూ పోతే రేపు భూములు కావాలంటే ఎక్కడి నుంచి వొస్తాయని ఆయన…

పాత ధరకే టెక్ట్‌బుక్స్ అమ్మకానికి ప్రభుత్వం అనుమతి

అమ్ముడుపోని టెక్ట్‌బుక్స్‌ను పాత ధరకే విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. కొరోనా కారణంగా 2020-21లో అమ్ముడుపోని టెక్ట్‌బుక్స్‌ను 2021-22 విద్యాసంవత్సరంలో పాత ధరకే అమ్మేందుకు 21 ప్రైవేటు ప్రింటర్లు, ప్రచురణకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం…

ఫస్ట్ ‌నుండి పాఠశాలలు.. అయిష్టత చూపుతున్న తల్లిదండ్రులు

"రాష్ట్రంలో కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఈ నెల 20న లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతోపాటు, సుదీర్ఘకాలంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో పున:ప్రారంభ మవుతున్న విద్యాలయాల్లో కనీస…

భూ విక్రయాలకు సిద్ధమైన ప్రభుత్వం..

రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించేందుకు కెసిఆర్‌ ‌ప్రభుత్వం సిద్ధమయింది .. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర యంత్రాంగం ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో పడింది. ఈ- వేలం ద్వారా…

ఆనందయ్య మందుకు ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌కంట్లో చుక్కల మందుకు మాత్రం నిరాకరణ - ఆనందం వ్యక్తం చేసిన ఆనందయ్య అమరావతి,మే 31 : కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ ‌తప్ప మిగితా అన్ని…

పెరుగుతున్న కొరోనా కేసులు

తెలంగాణలో హై అలర్ట్ ‌ప్రైవేటు హాస్పిటల్స్ ‌యాజమాన్యాలతో డీహెచ్‌ ‌భేటీ ‌తెలంగాణ కొరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో హై అలర్ట్ ‌ప్రకటించేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 86…

పక్క రాష్ట్రాల్లో మళ్లీ కొరోనా విజృంభణ

ఆందోళనలో సరిహద్దు జిల్లాల ప్రజలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటెల హితవు  పక్క  రాష్ట్రాల్లో మరోమారు కొరోనా విజృంభించడంతో తెలంగాణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్‌ ‌తదితర ప్రాంతాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్న తీరుతో  …

విశ్వవిద్యాలయాలకు విసిలను నియమించండి ప్రభుత్వానికి గవర్నర్‌ ‌లేఖ

ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌: ‌రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాయాలకు వెంటనే వైస్‌ ‌చాన్స్‌లర్‌లను నియమించాలని గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాన్‌ ‌ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. వీరి నియామకానికి సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని…

ఫిట్‌మెంట్‌ ఇం‌త అన్యాయంగా ఎప్పుడూ లేదు

ఉద్యోగుల కడుపుకొట్టే మాదిరిగా కేసీఆర్‌ ‌తీరు విపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరించడం దారుణం బిజెపి జాతీయ నేత మురళీధర్‌ ‌రావు ‌కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి పక్షపాతం వొచ్చింది.. పనితీరు మూర్ఛ వొచ్చినట్లుగా ఉందంటూ బీజేపీ జాతీయ నాయకుడు…

అనుమతి రాగానే.. ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా ప్రతి ఒక్కరికీ టీకా మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రాధాన్యతా క్రమంలో దశల వారీగా ప్రతి ఒక్కరికీ కోవిడ్‌ ‌టీకా అందించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కోవిడ్‌ ‌వ్యాక్సినేషన్‌…