TS UTF | విద్యార్థుల భవిష్యత్తును తీర్చదిద్దేది ఉపాధ్యాయులే..

ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి: ఎమ్మెల్యే పల్లా జనగామలో ఘనంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశం జనగామ, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని పంచాయతీ రాజ్…


