Tag governance crisis

ప్రపంచానికి తాత్వికత, చతురార్య సత్యాలను అందించిన గౌతమ బుద్ధుడు

“ప్రాచీన భారతదేశంలోని అనేక మత సమూహాలు ‘బుద్ధ’ అనే పదాన్ని ఉపయోగించాయి మరియు దానికి పలు అర్థాలు ఉన్నప్పటికీ, అది బౌద్ధ సంప్రదాయంతో అత్యంత బలంగా ముడిపడి, అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని దుఃఖం నుంచి విముక్తి పొందిన జ్ఞానోదయం పొందిన వ్యక్తిని సూచిస్తుంది. బౌద్ధమతంలోని వివిధ సంప్రదాయాల ప్రకారం, గతంలో బుద్ధులు ఉన్నారు మరియు…

వేసవి ఎండల్లా మండుతున్న రాష్ట్ర రాజకీయాలు

“అందులో భాగం అన్నట్లుగా నాలుగు ఏళ్ళ క్రితం కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ సమక్షంలో వరంగల్‌లో కాంగ్రెస్‌పార్టీ రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిందో అదే వరంగల్‌లో  ఆ డిక్లరేషన్‌ ‌హామీని యధావిదిగా అమలుచేయాలన్న డిమాండ్‌తో మే 6వ తేదీన  రైతులతో సభ నిర్వహించాలని బిఆర్‌ఎస్‌ ‌నిర్ణయించింది. అలాగే వివిధ జిల్లాల్లో  ప్రకటించిన డిక్లరేషన్‌ ‌హామీలపైన కూడా ఆయా జిల్లాల్లో…

ఇటు నియంత పాలన..అటు లొంగుబాటు వాదన..!!

“తెలంగాణలో ముఖ్యంగా కమ్యూనిస్ట్‌ ఉద్యమాలు బలంగా ఉన్న ఖమ్మంలో పేదల ఇళ్లు కూల్చివేస్తుండగానే మరోవైపు తెలంగాణలో ఒక చరిత్రాత్మక ఘట్టం జరిగింది. ఏ భూస్వామ్య అణచివేతలు, ఫ్యూడల్ విధానాలకు, కుల అణచివేతలకు, అసమానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజంలో ఉవ్వేత్తు ఎగిసిన మావోయిస్టు‌ పార్టీకి చెందిన టాప్‌ లీడర్స్‌ ప్రభుత్వం దగ్గర సరెండర్‌ అయ్యారు.అయితే ఒకవైపు గ్రామాల్లో…

నిస్తేజ నవ భారతం.. పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం!

“దేశంలోని సగటు పేదవాడి కంచంలో నేటికీ పోషకాహారం ఒక కలగానే మిగిలిపోయింది. రక్తహీనత అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు, అది ఒక నిశ్శబ్ద హంతకి. శరీరంలో రక్తం తగ్గి, నిస్సత్తువ ఆవహించి, బతకలేక బతుకుతున్న కోట్లాది మంది తల్లుల ఆక్రందన ఈ సమాజానికి వినిపించడం లేదా? గర్భం దాల్చిన తల్లి రక్తహీనతతో ఉంటే,…