బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గణేష్ ఉత్సవాలు

ప్రజలు పూర్తి సహకారం అందించాలి అన్ని శాఖలవారు సమన్వయంతో పనిచేయాలి మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: హైదరాబాద్ సహా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో రానున్న గణేష్ ఉత్సవాలను తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైభవోపేతంగా నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్…




