తెలంగాణ అంటే మొదటిగా గుర్తొది కేసీఆరే
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు హైదరాబాద్,ప్రజాతంత్ర, నవంబర్ 2 : తెలంగాణ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు కేసీఆర్.. కానీ తెలంగాణ భవన్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే…