ప్రభుత్వ భూముల విక్రయానికి పన్నాగం

నాడు భూములు అమ్మొద్దంటూ రేవంత్ రెడ్డి సుద్దులు.. నేడు అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు: మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: భూముల అమ్మకంపై అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు రేవంత్ క్షమాపణలు చేప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రతీ అంశంలో ప్లేటు ఫిరాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి…



