వరంగల్ నగర అభివృద్దిపై ప్రత్యేక దృష్టి

ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలి రెవెన్యూ, శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ, వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల…




