రేవంత్ ప్రజా పాలనకు ప్రజామోదం ..!

“ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చినట్టే 151 బస్సులకు యజమానులుగా, పారిశ్రామిక వేత్తలతో పోటీ పడే విధంగా పొదుపు సంఘాల మహిళలు పెట్రోలు బంక్‌లకు యజమానులు అయ్యారంటే అతిశయోక్తి కాదు. ధనవంతులు తిన్నట్టే పేదలు కూడా సన్నబియ్యం తినే పరిస్థితి రాష్ట్రం అంతా వచ్చింది.హైటెక్ సిటీలో ,పర్యాటక ప్రదేశాల్లో, జిల్లా కలెక్టరేట్లో…





