మావోయిస్టు పార్టీపై కావాలనే దుష్ప్రచారం..

దామోదర్ లొంగిపోతున్నట్లు ఫేక్ న్యూస్ ఇది పోలీసుల మైండ్ గేమ్ మాత్రమే.. మంత్రి సీతక్కకు వచ్చిన లేఖతో మాకు సంబంధం లేదు.. సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 5 : జూన్ 1న తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి దామోదర్ లొంగిపోతున్నట్లు దినపత్రికలు, సోషల్ మీడియాలో…








