రాజకీయాల కోసమే డిఎంకే, కాంగ్రెస్ నాటకాలు

త్రిభాషా సూత్రం కాంగ్రెస్ హయాంలోనిదే.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 29 : దేశంలో త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోనే రూపుదిద్దుకుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలని ఒత్తిడి చేశామా? కొత్త విద్యా విధానం తీసుకొచ్చేందుకు తమిళనాడుకు చెందిన కస్తూరి…



