Tag Caste census Survey

అసమానతలను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ

•ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు.. •ఎస్సీ వర్గీకరణ లక్ష్యాన్ని అందరికీ వివరించాలి •ఎస్సీ ఎమ్మెల్సీలకు మంత్రి దామోదర సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12: అణచివేతకు గురైన కులాల్లోని అసమా నతలను రూపుమాపేందుకే ఎస్సీ వర్గీకరణ అని ఆరోగ్య శాఖ మంత్రి దామో దర రాజనర్సింహ అన్నారు. వర్గీకరణ అనేది ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం…

దశాబ్దాల ఓబీసీల కల నిజం చేస్తాం

విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో ఓబిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ జనాభా వివరాల నమోదుకు  మరోసారి అవకాశం.. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మరోసారి కులగణన సర్వే డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ‌కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ…

కుల గణనతో దేశం చూపు తెలంగాణ వైపు..

సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డి ఉన్నాం. కుల గణనలో పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చు. కుట్రదారులు చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్ర‌జ‌లు తిప్పికొట్టారు. మా అధికార యంత్రాంగం  శాస్త్రీయంగా సర్వే చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు   కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు…

అణగారిన కులాలకు మేలు చేయాలని ఉందా?

ఈ శీర్షికలోనే 2024 నవంబర్‌ 7‌న రాసిన వ్యాసంలో ‘‘…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను చేపట్టడం, ప్రత్యేకంగా రాహుల్‌ ‌గాంధీ ఈ కార్యక్రమ ప్రార ంభం కోసం రావడం ఆహ్వానించదగిన సంగ తులే. కాని కులగణన విషయంలో కాంగ్రెస్‌ ‌చరిత్ర వల్ల, తెలంగాణ ప్రభుత్వ చరిత్ర వల్ల, ఇతర రాష్ట్రాల కులగణన అనుభవాల వల్ల…

15 జిల్లాల్లో ఇంటింటి సర్వే పూర్తి

దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 15 జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తయింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 94.9 శాతం సర్వే పూర్తయింది. నవంబర్…

90,56,383 ‌నివాసాలలో సమగ్ర ఇంటింటి సర్వే పూర్తి

హైదరాబాద్‌, ‌నవంబర్‌ 20 : ‌ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య,ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది బుధవారం వరకు 90,56,383, నివాసాలలో సర్వే పూర్తయింది. ఈ సమగ్ర ఇంటింటి సర్వే లో మొత్తం 1,16,14,349 నివాసాలలో కాగానే, ఇందులొ నేటి వరకు 90.56,383 లక్షలలో నివాసాలను సర్వే పూర్తించేసి 78…

సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తే సహించం

సొంత ప్రయోజనాల తప్పుడు వదంతులు • ఇప్పటికే 30శాతం సర్వే పూర్తి  విధుల్లో 87వేల ఎన్యుమరేటర్లు • రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 15: ‌కొందరు కావాలనే వారి ప్రయోజనాల కోసం సమగ్ర సర్వేపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా,…

కుల గ‌ణ‌న‌పై దొంగల మాటలను నమ్మొద్దు..

Nayini Rajendar Reddy

బిఆర్ఎస్ చేప‌ట్టిన సమగ్ర సర్వే వివరాల‌ను ఎందుకు దాచారు? ఈనెల 19 తర్వాత కొత్త వరంగల్ చూడబోతున్నాం… వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, నవంబ‌ర్ 10 :  కుల‌గ‌ణ‌న‌పై ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా కొంద‌రు దొంగ‌లు చెబుతున్న మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డి…

కులగణన సర్వేతో అన్ని వర్గాలకు న్యాయం

Justice for all communities with caste census survey

ర‌వాణా, బీసీ సంక్షేమ‌శాఖ‌ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ దుష్ప్రచారాలను నమ్మొద్దని హితవు ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన  తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం జీహెచ్‌ఎం‌సీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌సర్వేను ప్రారంభించారు. ఎన్యుమరేటర్లకు సర్వే కిట్‌లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా బుధ‌వారం నుంచి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుందని..  150 ఇండ్లకు…