బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీలకు పెద్దపీట
ఉచిత బస్సు, గ్యాస్, విద్యుత్ పథకాలకు నిధులు మహాలక్ష్మి పథకంతో రాష్ట్ర అభివృద్దికి తోడ్పాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన ఆరు గ్యారంటీలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దపీట వేసింది. అధికారంలోకి వొచ్చిన కొన్నాళ్లకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల…