నామినేషన్ రోజే కూనంనేనికి భారీ షాక్

సిపిఐ కౌన్సిలర్ల రాజీ ‘నామాలు’ కెటిఆర్ సమక్షంలో కారెక్కిన కౌన్సిలర్లు కొత్తగూడెం, ప్రజాతంత్ర, నవంబర్ 8 : కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని సిపిఐ పార్టీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బిఆర్‌ఎస్ అధినేత సమక్షంలో కారు ఎక్కుతారు అనే ప్రజాతంత్ర కథనం సత్య రూపం దాల్చింది. కాకపోతే వేదిక మారింది. హైదరాబాద్‌లో మంత్రి కెటిఆర్ సమక్షంలో బుధవారం…








