మీ పోరాటానికి అండగా ఉంటాం
ప్రభుత్వం వేధింపులను మానుకోవాలి బాధితుల డిమాండ్లను పరిష్కరించాలి లగచర్ల బాధితుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం అసెంబ్లీ సమావేశాల్లో లగచర్ల అంశం లేవనెత్తుతాం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్‌ను కలిసిన లగచర్ల భూసేకరణ బాధితులు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్7: వికారాబాద్ జిల్లాలోని లగచర్ల భూసేకరణ బాధితులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్…