9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలను ఎండబెడతారా
రాష్ట్రంలో శాంతిభద్రతలు శూన్యం.. సర్కారుకు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు తెలియదు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు ఖమ్మం, ప్రజాతంత్ర : ఖమ్మం జిల్లాలో పంటలన్నీ ఎండిపోతున్నాయని, 22 రోజులైనా కాల్వకు గండి పూడ్చడంలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. ఒకవైపు కృష్ణనది నిండు కుండలా ఉంది, సాగర్ లో నీరున్న…