ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల ఖర్చుతో కాంగ్రెస్ వోట్ల కొనుగోళ్లు

ఈడీలు, సీబీఐలు, ఎన్నికల్ కమిషన్లు ప్రశ్నించరెందుకు? త్వరలో ఎస్ఎల్‌బిసి టన్నెల్ ను సదర్శిస్తాం.. మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : ‘మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, వోట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు…


