Tag breaking news

పథకాల ఎగవేతకు కుంటి సాకులు..

ప్రకటనలు కాదు.. పథకాలు కావాలి ఎక్స్‌వేదికగా మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12:కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రకటనలతో కాలం గడుపుతుందని, కావల్సింది ప్రకటనలు కాదని పథకాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌వేదికగా కాంగ్రెస్‌ అన్నారు. కోతలు, కూతలు కాదు చేతలు కావాలంటూ చురకలంటించారు. అధికారంలోకి వొస్తే ఎకరాకు ఏడాదికి రూ.15…

లగచర్ల రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది.. ?

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సీరియస్‌.. ‌విచారణకు ఆదేశం ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని వ్యాఖ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 :  ‌లగచర్ల రైతు హీర్యా నాయక్‌ ‌ను చికిత్స కోసం బేడీలతో సంగారెడ్డి దవాఖానకు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు…

రైతు కుటుంబాన్ని చిదిమేసిన అప్పులు

•పురుగుల మందు తాగి ముగ్గురు మృతి… మరొకరి పరిస్థితి విషమం •మంచిర్యాల జిల్లాలో విషాదం మంచిర్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగడంతో  ముగ్గురు మృతి చెందగా.. మరొకరు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వొచ్చింది. మంచిర్యాల జిల్లా తాండూరు…

సర్వేకు ససేమిరా..!

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

పంచాయతీ కార్యదర్శుల నిరసన తమమై అధిక పనిభారం వొద్దని వేడుకోలు.. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిలిచిపోయింది. పంచాయతీ సెక్రటరీలు లబ్ధిదారులను ఇండ్ల వద్దకు వెళ్లి అప్లోడ్‌ ‌చేసే ప్రక్రియ ఆగిపోయింది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

నెక్లస్ రోడ్ లో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్

Food stalls set up on Necklace Road by the Speaker of the State Legislature Gaddam Prasad Kumar

 హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : ప్రజాపాలన – విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

చిత్తవుతున్న వరి, పత్తి, సోయా రైతులు!

vari rythulu

 ధాన్యం పండిరచినా కొనుగోళ్లు అంతంతమాత్రమే.. ఉత్సవ విగ్రహాల్లా  మార్కెట్‌ కమిటీలు అయినకాడికి అమ్ముకుంటున్న వైనం.. కష్టనష్టాలకోర్చి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే చివరిలో అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ఏద్కెనా పంటలు అమ్ముకోవడం దుర్లభంగా మారుతోంది. కెసిఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలంటూ ఊదరగొట్టారు. మిల్లర్లకు మద్దతుగానే నిలిచారు. ఇప్పుడు అదే…

కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్‌ 12 : ‌దేశ రాజధాని దిల్లీ నగరంలో మంగళవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల, కేంద్రపాలితప్రాంతాల విద్యుత్‌ ‌శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఇండియా ఇంటర్నేషనల్‌ ‌కన్వెన్షన్‌ అం‌డ్‌ ఎక్స్పో సెం టర్‌లో నిర్వహించిన ఈ కార్య క్రమానికి తెలం గాణ రాష్ట్రం తరఫున  ఉప ముఖ్య మంత్రి, విద్యుత్‌…

దిల్లీకి అమృత్‌ టెండర్ల పంచాయితీ..

revanth reddy vs KTR

కాంగ్రెస్, బిజెపీని టార్గెట్ చేస్తూ కెటిఆర్ ఆరోప‌ణ‌లు రేవంత్‌ ఉండగానే దిల్లీలో కెటిఆర్ విమర్శనాస్త్రాలు.. ఈ కార్ ఫార్మలా స్కాంపై కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రతిదాడి మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌తినిధి : విచిత్రంగా ప్రత్యర్థులిద్దరూ దిల్లీ చేరుకున్నారు. వీరి దిల్లీ పర్యటనపై ఆయా పార్టీల నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్…

Lagacharla Pharma incident బిఆర్‌ఎస్‌ ‌డైరెక్షన్‌లో లగచర్ల ఫార్మా ఘటన!

Lagacharla Pharma incident

దాడిలో బిఆర్‌ఎస్‌ ‌నేత పట్నం నరేందర్‌ ‌రెడ్డి అనుచరుడు ఘటనపై ఆరా తీసిన మంత్రి శ్రీధర్‌ ‌బాబు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్న పోలీసులు ‌ఫార్మా భూసేకరణ సందర్భంగా వికారాబాద్‌ ‌జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్‌, ‌పలువురు అధికారులపై దాడి బిఆర్‌ఎస్‌ ‌కుట్రగా బయటపడుతోంది. దాడిలో పాల్గొన్న వారంతా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లిన‌ట్లు పోలీసులు గుర్తించారు.…