పైన ముంబై, కింద చెన్నై, మధ్యలో మనమెక్కడ ?

తమిళ ఆధిపత్యాన్నివ్యతిరేకించడంగా, తెలుగు ఆత్మాభిమానాన్ని, చారిత్రక గర్వాన్ని చాటి చెప్పడంగా ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం వ్యక్తం అయింది. ఒకే భాషా సమాజంలో అసమానతలను తెలంగాణ ఉద్యమాలు సూచించాయి. ప్రాంతీయ అంతరాలకు తెలంగాణ తెలుగును తక్కువ చూడడం కూడా ఒక సూచిక అయింది. జాతీయోద్యమంలో ఉత్తరాది ఆధిపత్యం, హిందీ ని జాతీయతాసాధనంగా కాంగ్రెస్ ప్రచారం చేయడాన్ని దక్షిణాదిన,…


