Tag bjp

మూసీపై బీఆర్‌ఎస్‌, ‌బీజేపీల గోల

– గుజరాత్‌ ‌వెళ్లి వివరాలు తెలుసుకోవాలి – మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 2:హైదరాబాద్‌ ‌నగరంలో మూసీ ప్రక్షాళన చేసి గోదావరి నీటిని తెచ్చి కలపాలని సీఎం రేవంత్‌రెడ్డి యత్నిస్తుంటే బీజేపీ, బీఆర్‌ఎస్‌లు అడ్డుపడుతున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. మూసీ ప్రక్షాళనతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సబర్మతి నది…

కల్వకుర్తి బీజేపీకి షాక్.. 

  *బీఆర్ఎస్ లో చేరిన ముద్విన్ గ్రామ బీజేపీ అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలు. *పాలమూరు గడ్డపై ఎగిరేది గులాబీ జెండాయే: మాజీ మంత్రి హరీష్ రావు *ఉత్తరాది రైతులపై ఉన్న ప్రేమ.. తెలంగాణ రైతులపై బీజేపీకి లేదు. *గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయండి.   నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో భారతీయ జనతా…

కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌ 75శాతం ప‌నుల పూర్తి

– ప్ర‌ధాని చొర‌వ‌తో రాష్ట్రంలో రైల్వే మౌలిక స‌దుపాయాలు – కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి -కాజీపేల త‌యారీ యూనిట్ సంద‌ర్శ‌న‌   కాజీపేటలోని రైల్వే తయారీ యూనిట్‌లో 75% పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి తెలియజేశారు. శ‌నివారం ఆయ‌న ఈ యూనిట్‌ను సంద‌ర్శించి ప‌నుల…

బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటం

-42శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం -కామారెడ్డి డిక్లరేషన్‌ ‌తుంగలో తొక్కిన అధికార పార్టీ -బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శ బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. వోట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.…

ప్ర‌త్యేక రాష్ట్రంలోనూ బీసీల‌కు జ‌రిగేది అన్యాయ‌మే!

– జ్యోతిరావు ఫూలే ఆశ‌య సాధ‌న‌కు కృషి చేద్దాం – బీసీ డిక్ల‌రేష‌న్ పేరుతో మోస‌గించిన కాంగ్రెస్‌ – అశాస్త్రీయ డేటాతో కోర్టుల్లో అభాసుపాలు – 42% ప‌ద‌వులు బీసీల‌కు ఇవ్వొచ్చుగా? – అబ‌ద్ధాల‌తో నెట్టుకొస్తున్న రేవంత్‌ – రాజ్య‌స‌భ స‌భ్యులు డా.ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శ‌ మహాత్మా జ్యోతిరావు ఫూలే  ఆశయాల సాధన కోసం ప్రతి కార్యకర్త…

నర్సాపూర్ కాంగ్రెస్‌, బీజేపీలకు షాక్.. బీఆర్ఎస్ గూటికి కీలక నేతలు.

*కాంగ్రెస్, బీజేపీలవి దొంగ నాటకాలు..  *బీజేపీది సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు.. అది సబ్కా బక్వాస్ *రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. పేదల పథకాలకు ఎసరు పెట్టే కటింగ్ మాస్టర్. *-మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం   మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. రాష్ట్రంలో…

సర్పంచ్ గా  బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తే రూ. 10 లక్షల నిధులు

కేంద్ర సహాయ మంత్రి బండి  ఆఫర్  ‘ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే నిధులు’ – కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటనపై వివాదం తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మద్దతుగల సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకునే గ్రామాలకు రూ. 10 లక్షల నిధులను మంజూరు చేస్తానని కేంద్ర మంత్రి, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు…

పంచాయితీ ఎన్నికలు ..!

స్థానిక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. జూబ్లీహిల్స్ ‌నియోజకవర్గ ఉప ఎన్నికలో  విజయాన్ని సాధించిన తర్వాత పంచాయితీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వొస్తాయన్న ఉత్సాహం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి ఏర్పడినట్లుంది. అందుకే జూబ్లీ ఎన్నిక హడావిడి ముగియగానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ముందుగా పంచాయితీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్‌పీటీసీ…

బీజేపీ ‘వ్యూహ’ రహస్యం!… ఐదేళ్లు సీఎంగా ఉంటారా?

 రెండేళ్ల ఒప్పందం తెరపైకి! బీహార్ రాజకీయాలు అత్యంత ఉత్కంఠగా, గందరగోళంగా మారాయి. జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ పదోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నప్పటికీ, ఆయన అధికారం ఐదేళ్లు నిలిచేనా లేదా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఎన్డీయే కూటమిలో బీజేపీకి జేడీయూ కంటే ఎక్కువ స్థానాలు ఉన్నప్పటికీ, బీజేపీ నితీశ్ నాయకత్వాన్నే అంగీకరించడం…