Tag Bhatti Vikramarka

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

bhatti vikramarka

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 5 : అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం…

స‌మ‌గ్ర‌ సర్వే డేటా ఎంట్రీ కీలకమైనది.. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు..

Bhatti Vikramarka

డోర్ లాక్, వలస వెళ్ళిన వారి వివరాలు ఫోన్ కాల్ ద్వారా సేకరించాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సర్వే పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 24 : సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, సర్వే డేటా ఎంట్రీ చాలా…

నాటి బహుళార్థక సాధక ప్రాజెక్టులతోనే రికార్డు స్థాయి వరి సాగు

bhatti vikramarka

కాలేశ్వరంతోనే వరి సాగు పెరిగిందంటూ బిఆర్ఎస్ అస‌త్య ప్రచారం.. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.72వేల కోట్లు ఒకే రోజు రూ.18వేల కోట్లు రుణమాఫీ చేశాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 19 : కాలేశ్వరంతో సంబంధం లేకుండా ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి కావడానికి దూర దృష్టితో…

జార్ఖండ్ ఖనిజ సంపదపై బిజెపి కన్ను

deputy cm bhatti vikramarka

ఇండియా కూటమిని గెలిపించి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి.. అధికారంలోకి రాగానే ఏడు హామీలు అమలు చేస్తాం.. జార్ఖండ్ ప్ర‌చారంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ రాంచి, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : జార్ఖండ్ ప్రజలపై బిజెపికి ప్రేమ లేద‌ని.. ఇక్కడి ఖనిజ సంపదపై కన్ను వేసిందని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

ఈనెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు

Praja Palana Vijayotsavalu

చివ‌రిరోజు డిసెంబర్ 9న వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, వివ‌రాలు వెల్ల‌డించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 9 : రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి కావొస్తున్నందున‌ ఈనెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున…

మధిర ప‌ట్ట‌ణం ప‌చ్చ‌ద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడాలి

Bhatti Vikramarka in Madhira

డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ మ‌ధిర‌, ప్ర‌జాతంత్ర, న‌వంబ‌ర్ 8 : మ‌ధిర ప‌ట్ట‌ణం నిరంత‌రం క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండేలా అధికారులు నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ చేయాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క సూచించారు. శుక్ర‌వారం ఆయ‌న మధిర క్యాంపు కార్యాలయంలో శుక్ర‌వారం మధిర మున్సిపల్ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశానికి…

రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka

యూపీఎస్సీ మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష సాయం సివిల్స్ కు మనవాళ్లు ఎక్కువగా ఎంపిక కావాలి హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 7 : ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాలీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం హైదరాబాదులోని అశోక్ నగర్ లో…

ప‌క్షుల ఆవ‌శ్య‌క‌త‌ను భావిత‌రాల‌కు వివ‌రించాలి..

hyderabad birding pals

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ఆవిష్కర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 6 : పక్షుల ఆవ‌శ్య‌క‌త గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు అంద‌రూ కృషి చేయాల‌ని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు సూచించారు. ప‌క్షుల‌పై అవ‌గాహ‌న కోసం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (Hyderabad Birding Pals) సభ్యులు…

రాష్ట్ర సంప‌ద ప్ర‌జ‌ల కోస‌మే.. పాల‌కుల కోసం కాదు..

Bhatti vikramarka

తెలంగాణ అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు కృషి వ‌స‌తి గృహాల్లోని విద్యార్థుల‌కు మెస్ చార్జీలు పెంపు హుజూర్‌న‌గర్ బ‌హిరంగ స‌భ‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుజూర్ న‌గ‌ర్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 3: అద్భుతమైన తెలంగాణను ఆవిష్కరించుకోవాలనే ల‌క్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు యావ‌త్‌ మంత్రి మండలి రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోంద‌ని…

You cannot copy content of this page