సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం..

పాపన్న పోరాట స్ఫూర్తికి సెక్రటేరియట్ ఎదుట విగ్రహం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : సామాజిక విప్లవానికి దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శమని, సామాజిక న్యాయానికి కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనీ యావత్ క్యాబినెట్ నిర్ణయాత్మక మార్పులు తీసుకువచ్చిందని డిప్యూటీ…








