Take a fresh look at your lifestyle.
Browsing Tag

ap updates

ఫ్రంట్‌ ఇక బ్యాకేనా ?

సెమీ ఫైనల్‌గా భావిస్తూ వొచ్చిన అయిదు రాష్ట్రాల ఫలితాల తర్వాత బిజెపి, కాంగ్రేసేతర ఫ్రంట్‌ ఏర్పాటు అనుమానస్పదంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీని గద్దె దించాలని కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇంకా సమాలోచన దశలోనే ఉండగా, బిజెపి…
Read More...

ప్రమాద బాధితులకు సత్వర సేవలు అందాలి

త్వరగా ఆస్పత్రికి చేర్చేలా చూడాలి ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందాలి రోడ్డుప్రమాదల నివారణకు చర్యలు తీసుకోవాలి రోడ్‌ ‌సేప్టీ కోసం లీడ్‌ ఏజెన్సీ ఏర్పాటు రోడ్‌ ‌సేఫ్టీ సమీక్షలో సిఎం జగన్‌ ‌సూచనలు అమరావతి,ఫిబ్రవరి 14 :…
Read More...

వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి మంత్రి హరీష్‌రావు ఒఎస్డీ బాల్‌రాజు

సిద్ధిపేట : కొరోనా వ్యాధిని అరికట్టడానికి వైద్య సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఒఎస్డీ బాల్‌రాజు అన్నారు. గురువారం నంగునూరు మండలంలోని రాజగోపాల్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నంగునూరు మండల వైద్య…
Read More...

జనం భాషకు జై కొట్టిన కాళోజీ కలం… అందుకే ఆయన జయంతి తెలంగాణ భాషాదినోత్సవమైంది

జయంతి వేడుకల్లో జడ్పి ఛైర్‌పర్సన్‌ ‌రోజాశర్మ సిద్ధిపేట : ఇతర భాషలపై మోజుతో మాతృభాషను విస్మరించేవారిని కాళోజీ కంటే గొప్పగా ఎవరు హెచ్చరిస్తారు. జనం భాషకు కాళోజీ కలం జై కొట్టిందనీ.. అందుకే ఆయన జయంతి ‘తెలంగాణ భాషాదినోత్సవం’ అయిందనీ…
Read More...

లోకేశ్‌ ‌శవరాజకీయాలు చేయడం తగదు

మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ అమరావతి,సెప్టెంబర్‌ 9 : ఇప్పు‌డే లోకేష్‌ ‌పర్యటన చేయాల్సిన అవసరమేముందని మహిళా కమిషన్‌ ‌చైర్‌పర్సన్‌ ‌వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. గురువారం ఆమె డియాతో మాట్లాడుతూ, శవాల ద పేలాలు ఏరుకుంటూ లోకేష్‌…
Read More...

రాజకీయం కోసమే లోకేశ్‌ ‌గుంటూరు పర్యటన

కావాలనే రచ్చ చేసేందుకు వచ్చారన్న ముస్తాఫా టిడిపి హయాంలో ఎలా స్పందించారో తెలుసని విమర్శ గుంటూరు,సెప్టెంబర్‌ 9 : ఇప్పు‌డు లోకేష్‌ ‌గుంటూరులో పర్యటన చేయాల్సిన అవసరమేముందని వైసిపి ఎమ్మెల్యే ముస్తాఫా మండిపడ్డారు. వాల ద పేలాలు ఏరుకుంటూ…
Read More...

‌ప్రమాదాల నివారణ లక్ష్యంగా అనుమతులు

వినాయక మండపాల ఏర్పాట్లపై పోలీసులు విజయవాడ,సెప్టెంబర్‌ 9 : ‌వినాయకచవితికి ఏర్పాట్లు చేసి, మంటపాలను పెట్టాలనుకుంటున్న వారు దరఖాస్తుతో పాటు విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జనమార్గం, వాహనం…
Read More...

రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి టిడిపియే కారణం

టిడిపి చేస్తున్న ఆందోళనలపై మండిపడ్డ మంత్రి కాకినాడ,సెప్టెంబర్‌ 9 : ‌రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి నాటి టిడిపి ప్రభుత్వమే కారణమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. నాణ్యతకు తిలోదకాలిచ్చిన రోడ్ల…
Read More...

కౌలురైతుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి

వారికి ఉదారంగా బ్యాంకు రుణాలు ఇవ్వాలి వీరందరికీ కల్టివేటర్స్ ‌రికార్డులు సమకూర్చాం పేదల ఇంటి రుణాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి బ్యాంకర్ల సమావేశంలో సిఎం జగన్‌ ‌వివరణ అమరావతి,సెప్టెంబర్‌ 9 : ‌కౌలు రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో…
Read More...

ధీరనారీ చాకలి ఐలమ్మ !

ఆత్మ గౌరవ పతాక ఆస్తిత్వ నినాద వీచిక సబ్బండ వర్గాల దీపిక మహోద్యమాల నాయిక తెలంగాణ ప్రజా గొంతుక ఆమే..వీర నారీ చాకలి అయిలమ్మ భూమి కోసం భక్తి కోసం బానిస బతుకు విముక్తి కోసం విప్లవ శంఖం పూరించిన శిరోమణి పెత్తందారీ వ్యవస్థ మీద రగల్‌…
Read More...