Tag ap news

జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అసవరం లేదు

టిటిడి మాజీ ఛైర్మన్‌ భూమన మండిపాటు జగన్‌ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. డిక్లరేషన్‌ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయమనిహెచ్చరించారు. జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకపోతే దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవచ్చని సనాతన ధర్మం చెబుతోందని…

జగన్‌ తిరుమల పర్యటనకు వ్యతిరేకంగా శాంతియుత నిరసన: ఎన్డీయే కూటమి

Peaceful protest against Jagan visit to Tirumala NDA alliance

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తిరుమల పర్యటనను అడ్డుకోవొద్దని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. తిరుపతిలో శుక్రవారం సమావేశమైన ఎన్డీయే కూటమి నేతలు.. జగన్‌ వెళ్లే దారిలో శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీకి జగనే కారణమని ఈ నిరసన చెప్పాలని కార్యకర్తలకు సూచించారు. ఒకవేళ వైసీపీ రాజకీయ బల ప్రదర్శనకు దిగితే…

ఆంధ్రాలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం!

దిల్లీలో టీడీపీ అరాచకాలను ఎలుగెత్తి చాటిన మాజీ సిఎం వైఎస్  జగన్‌ *  ఎక్కడా ప్రజాస్వామ్యం కనపడడం లేదు..అంతటా ఆటవిక రాజ్యమే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం  రక్తసిక్తమవుతోంది. వైకాపా కార్యకర్తలు, నేతలపై దాడులు, హత్యాకాండ, ఆస్తుల విధ్వంసానికి నిరసనగా జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలకు తెలియచేసేందుకు వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్‌ రెడ్డి…

You cannot copy content of this page