రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు
రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను, ప్రజలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కోరారు. రాష్ట్రంలో చాలా చోట్ల నేడు(ఆదివారం) వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళ…
Read More...
Read More...