వరిపొలాల్లో పచ్చిరొట్ట పైర్లను విత్తుకోవాలి

రైతులకు వ్యవసాయ సంచాలకుల సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31: ఈసారి నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి పదిహేను రోజులు ముందుగా ప్రవేశించిన నేపథ్యంలో, యాసంగి వరి పండించిన రైతులు (farmers) ఇప్పుడు తమ పొలాల్లో పచ్చి రొట్ట పైరులను విత్తుకోవాలని వ్యవసాయ సంచాలకులు సూచించారు. మే 26న రాష్ట్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు, 28వ తేదీనాటికి రాష్ట్రమంతా…


