Tag తెలుగు వార్తలు

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప‌కడ్బందీగా అమ‌లు చేయాలి : మంత్రి సీత‌క్క

మ‌న ఊరు మ‌న ఎమ్మెల్యే పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 10 : ప్ర‌భుత్వం అమ‌లు చేయ‌బోతున్న ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ను పక్కాగా అమలు చేయాల‌ని మంత్రి సీత‌క్క (Minister Seethakka) అధికారుల‌కు సూచించారు. క్షేత్రస్థాయిలో ముడిపడి ఉన్న అంశాలు కాబట్టి కలెక్టర్లు…

గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయాలి!

పటేల్‌ పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. రికార్డులకు భద్రత లేకుండా పోయింది. భూముల లెక్కాపత్రం లేదు. జమాబందీ వల్ల భూములు, ప్రభుత్వ ఆస్తులకు లెక్క గట్టేవారు. సరిహద్దులు పక్కాగా ఉండేవి. కానీ అవన్నీ దెబ్బతిన్నా, వాటిని రక్షించే ప్రయత్నం చేయడం లేదు. కెసిఆర్‌ హయాంలో విఆర్‌వో వ్యవస్థ రద్దుతో ఉన్నది…

ఏజెన్సీలో పులి కలకలం!

Tiger in the agency!

ప్రజలను అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించే ప్రయత్నం కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ఏజెన్సీలో చాలా రోజుల తర్వాత పులి సంచరిస్తుందనే సమాచారం గిరిజన ప్రాంత ప్రజల్లో కలకలం రేపింది. మండలంలోని ఊటాయి, కొనపూర్, సాధిరెడ్డి పల్లి పరిధిలోని ఉన్న అటవీ ప్రాంతాన్ని డీఎఫ్‌వో విశాల్, ఎఫ్‌డీవో చంద్రశేఖర్ ఆదేశాలమేరకు నర్సంపేట…

యశస్విని కావాలి

Yashaswini is wanted

కన్నవారి మది “ఆనందడోలికలూగే” “సిరులొలికించే” మోము, అరవిందములవంటి కోమల హస్తాలు  కలిగి, ఆత్మీయ సౌగంధికలను అందించే అంతఃసౌందర్యం ఆ జవ్వని సొంతం. అపర “వాగ్దేవి”యైన ఆమె రసనపై నర్తించే ప్రతి పలుకూ మధువులొలికే వాగమృతమే, ప్రతి అడుగూ ఆదర్శభరితమే. మమతలుపంచే ఆమె లోచనాలు వెన్నెలకాంతులు కురిపిస్తూ, అనురాగసుధలనందివ్వగా, అధరాలపై తారాడే “చంద్రిక”లాంటి దరహాసంతో భాసించే సమధిక…

జార్ఖండ్ ఖనిజ సంపదపై బిజెపి కన్ను

deputy cm bhatti vikramarka

ఇండియా కూటమిని గెలిపించి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి.. అధికారంలోకి రాగానే ఏడు హామీలు అమలు చేస్తాం.. జార్ఖండ్ ప్ర‌చారంలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ రాంచి, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : జార్ఖండ్ ప్రజలపై బిజెపికి ప్రేమ లేద‌ని.. ఇక్కడి ఖనిజ సంపదపై కన్ను వేసిందని స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

పోలీసుల సమస్యల మీద కూడ పోలీసు బలప్రయోగమే!

గత గురువారం నాడు తెలంగాణ స్పెషల్ పోలీస్ బలగాలలోని కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల నిరసన దీక్షలతో అంటుకున్న నిప్పురవ్వ వారం రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా చెలరేగింది. పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం చూపిన అనాలోచిత, మొరటు స్పందనతో మరింతగా రాజుకుంటున్నది. పోలీసుల పట్ల ప్రజలలో ఉన్న వ్యతిరేక భావనల వల్ల ఈ ఆందోళనను సమర్థించే విషయంలో కొందరికి సంకోచాలు…

ఢిల్లీలో గాలి నాణ్యత మెరుపడేదెప్పుడు ???

will air quality improve in Delhi???

దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకి గాలి నాణ్యత క్షీణిస్తుంది. గాలి నాణ్యత వాతావరణ అంచనా పరిశోధన వ్యవస్థ (సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్-సఫార్) రియల్ టైమ్ డేటా ప్రకారం గాలి నాణ్యత సూచిక (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ – ఏక్యూఐ) 21 అక్టోబర్ ఉదయం 8 గంటలకు…

‌నోటీసులకు నోటీసులతోనే సమాధానమిస్తా..

Bandi Sanjay reaction on KTR notices

నీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.. కెటిఆర్‌ ‌నోటీసులపై బండి సంజయ్‌ ‌రియాక్షన్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: ‌లీగల్‌ ‌నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌పంపిన లీగల్‌ ‌నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక…

ఇరవై ఏళ్ల కిందటి చర్చల ఉజ్వల జ్ఞాపకాలు

ujwala gnapakaalu

తెలుగు సమాజ చరిత్రలో ఒక అసాధారణమైన ప్రయోగంగా నిలిచిన చర్చల ప్రక్రియను ఎంతమాత్రమూ మరిచిపోవడానికి వీలులేదు. గతాన్ని మరిచిపోయినవాళ్లు, గతం నుంచి పాఠాలు నేర్చుకోలేని వాళ్లు భవిష్యత్తును కూడా పోగొట్టుకుంటారు ఐదున్నర దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో మొదటిసారిగా, అసాధారణమైన, అపూర్వమైన రీతిలో ప్రభుత్వానికీ విప్లవ పార్టీల ప్రతినిధులకూ మధ్య చర్చలు జరిగి సరిగ్గా ఇరవై సంవత్సరాలు.…