ఇష్టం ఒడ్డు కనపడక…..
లోపలి మనిషిని
జల్లెడ పట్టె
తప్పుల పోలికలెక్కడివో
అంచనావేయలేని
కాలం గారడీ
మనసును ముద్దాయిగా నిలపెడితే
నుదుట చితిరాతలను
చేతిరేఖల్లో తర్జుమా చేసిన
వృద్ధాప్యదశలో
స్పందన నవ్వులపాలై
చల్లపడి పలుచనై
అవమాన గాయమై
రాతి పొరల్లో…
Read More...
Read More...