“అన్నిరకాల వివక్షతలకు దూరంగా, మత సామరస్యం తో దేశ ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో…
సమానత్వ భావనతో జీవిస్తూ, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మహనీయుల ఆశయాలకు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ భారత సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ..
*77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు*-దేవులపల్లి అజయ్
ప్రజాతంత్ర
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు





