– ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
హైదరాబాద్/కాళోజీ జంక్షన్ ప్రజా తంత్ర, నవంబర్ 3: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రైవేట్ కళాశాలలు ఫీజు -రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ స్వచ్ఛందంగా బందు పాటించాయి. ఫెడరేషన్ ఆఫ్ -తెలంగాణ ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు -రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడు దల చేయాలని డిమాండ్ చేస్తూ “ఫిత్తి” ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జూనియర్ డిగ్రీ ఇంజనీరింగ్ ఫార్మసీ బిఈడి పీజీ కళాశాలలు స్వచ్ఛందంగా సోమవారం బందు పాటించా యి. ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఫెడరేషన్ కు బీజేపీ, ఏఐఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ బంద్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





