జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు 

 

జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు

Please subscribe our channel youtube.com/@prajatantra-news

తెలంగాణా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ లేఖ విడుదల చేసింది. క్రమశిక్షణ చర్యలంటూ పేర్కొంటూ..పార్టీ లక్ష్మణ రేఖ దాటినందుకు ఈ చర్య తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *