Category Uncategorized

తాండూరులో పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్‌

వాట్సాప్‌ ‌గ్రూపులో పోస్ట్ ‌చేసిన ఇన్విజిలేటర్‌ ‌బందెప్ప లీకేజ్‌పై పోలీసు, విద్యాశాఖ అధికారుల విచారణ ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పరీక్ష సెంటర్‌ ‌సూపరింటెండెంట్‌, ఇన్విజిలేటర్‌తో పాటు మరొకరిపై వేటు లీకేజీకి పాల్పడిన వారిపై సస్పెన్షన్‌ ‌వేటు….విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్‌ ‌నారాయణరెడ్డి తాండూరు/వికారాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 :…

దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ..

అన్ని వరాలకు, అన్ని ప్రాంతాలకు ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు 3 అంచెల వ్యవస్థను 5 అంచలుగా విస్తరణ రోజుకి 25 వేల నుంచి 30 వేల మందికి ప్రభుత్వ వైద్య సేవలు హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 3 : అం‌దరికి మెరుగైన ఆరోగ్యం అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం అమలుచేస్తున్న…

‌ప్రమాదకర విన్యాసం చేసిన యువకుడి అరెస్ట్

ముంబై, ఏప్రిల్‌ 3 : ఇద్దరు అమ్మాయిలతో కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేసిన యువకుడిని ఎట్టకేలకు ముంబై పోలీసులు అరెస్ట్ ‌చేశారు . బాలికలతో కలిసి డేంజర్‌ ‌స్టంట్స్ ‌చేసిన వీడియో సోషల్‌ ‌డియాలో వైరల్‌ ‌కావడంతో ముంబై పోలీసులు ఆదివారం 24 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. ఈ సంఘటన నగరంలోని బాంద్రా…

ఇం‌డోర్‌ ఆలయంలో అక్రమ కట్టడాల కూల్చివేత

ఇండోర్‌, ఏ‌ప్రిల్‌ 3 : శ్రీ‌రామనవమి వేడుకల్లో 50 అడుగుల మెట్ల బావి  పైకప్పు కూలి 35 మంది దుర్మరణం పాలైన ఘటనపై మధ్యప్రదేశ్‌  ‌ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఘటన చోటుచేసుకున్న బలేశ్వర్‌ ‌జూలేలాల్‌ ‌మహదేవ్‌ ఆలయంలోని అక్రమ కట్టడాన్ని స్థానిక అధికార యంత్రాంగం భారీ పోలీసు భద్రత మధ్య సోమవారంనాడు కూల్చివేసింది. విగ్రహాలను…

షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎపిలో ఎన్నికలు

ఎమ్మెల్యేలతో భేటీలో ఏపి సిఎం జగన్‌ ‌స్పష్టీకరణ టిడిపి, ఎల్లో డియా ప్రచారాలను నమ్మొద్దని హెచ్చరిక అమరావతి, ఏప్రిల్‌ 3 : ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని..తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్వహించనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సిఎం జగన్‌ ‌స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ‌ప్రకారమే ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో…

సిసోడియా, పిళ్లైల కస్టడీ 17 వరకు పొడిగింపు

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 3 : ‌లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ ‌సిసోడియాకు రోస్‌ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. సిసోడియా జ్యూడిషియల్‌ ‌కస్టడీని ఏప్రిల్‌ 17 ‌వరకు పొడిగించింది. సిసోడియా రిమాండ్‌ ఏ‌ప్రిల్‌ 3‌తో ముగియనుండటంతో అతడిని సీఐబీ అధికారులు  కోర్టులో ప్రవేశ పెట్టారు. దర్యాప్తు కీలక దశలో ఉందని..సిసోడియా కస్టడీని…

తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి

కొచ్చి, ఏప్రిల్‌ 3 : ‌తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి, రిటైర్డ్ ‌జడ్జి తొట్టతిల్‌ ‌బి.రాధాకృష్ణన్‌ (63) ‌సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా రాధాకృష్ణన్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాధాకృష్ణన్‌ ‌కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో 1959 ఏప్రిల్‌ 29‌న జన్మించారు. అక్కడే…

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా

కొత్తగా 3,641 కేసులు నమోదు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 3 : ‌దేశంలో కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా మూడో రోజూ మూడు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 59,512 మందికి వైరస్‌ ‌నిర్దారణ పరీక్షలు చేయగా.. 3,641 కేసులు…

నవరత్నాల కింద పేదలకు ఇళ్లు

గుంటూరు, ఎన్టీఆర్‌ ‌జిల్లాల పేదలకు అమరావతిలో ప్లాట్లు సిఆర్డిఎ సక్షలో ఏపి సిఎం జగన్‌ ‌నిర్ణయం అమరావతి, ఏప్రిల్‌ 3 : ‌గుంటూరు, ఎన్టీఆర్‌ ‌జిల్లాలలో ఇళ్ళు లేనివారికి అమరావతిలో ఇంటి పట్టాలు లభించనున్నాయి. నవరత్నాలు పథకం ద్వారా పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్లపట్టాలను ఏపీ ప్రభుత్వం ఇవ్వనుంది. లబ్దిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని…