Category Uncategorized

ఔషధ ‘‘ధరాఘాతం’’

సర్కారు తన ఠంకశాలను పరిపుష్టం చేసుకునేందుకు బీదలు సామాన్యు ప్రజలను బలి పశువుగా మారుస్తుంది ఆర్థికమాంద్యం మాటున ‘పన్ను’ల గుదిబండ మోపి జనావళి వెన్ను విరుస్తుంది నిత్యావసర ధరలను పెంచి చుక్కల చూపింది చాలనట్టు ఇపుడు మందు గోలీల మీద భీకర ప్రతాపం ప్రదర్శిస్తుంది ఔషధ రేటు భారీగా పెంచి మృత్యు క్రీడలు వీక్షిస్తుంది ఇపుడు…

సూరత్‌ ‌కోర్టులో రాహుల్‌కు దక్కని ఊరట

తీర్పుపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ ‌కోర్టు తిరస్కరణ ఈ నెల13 వరకు బెయిల్‌ ‌పొడిగింపు కోర్టుకు హాజరైన రాహుల్‌, ‌ప్రియాంక తదితరులు సూరత్‌, ఏ‌ప్రిల్‌ 3(ఆర్‌ఎన్‌ఎ) : ‌మోదీ ఇంటిపేరు కలవారందరూ దొంగలే అనే వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దాఖలైన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి ఊరట దక్కలేదు. రాహుల్‌కు విధించిన శిక్షపై స్టే ఇచ్చేందుకు సూరత్‌…

టిఎస్‌పిఎస్సీ పైపర్‌ ‌లీకేజీలో కీలక అంశాలపై ఆధారాల సేకరణ

40 లక్షలకు ఎఈ పేపర్‌ అమ్మకానికి పెట్టిన రాజేశ్వర్‌ కమిషన్‌లో నిఘా కొరవడినట్లు సిట్‌ ‌గుర్తింపు విచారణలో కీలకంగా మారనున్న చైర్మన్‌ ‌జనార్ధన్‌ ‌రెడ్డి ఇవ్వనున్న సమాచారం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌టీఎస్‌పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వొస్తున్నాయి. ఏఈ పేపర్‌ ‌లీక్‌లో కేతావత్‌ ‌రాజేశ్వర్‌ ‌కీలక పాత్ర పోషించినట్లు…

స్వమిత్వ పథకాలన్ని అమలు చేయండి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌గ్రావి•ణ ప్రాంతాల్లో ఆస్తి ధృవీకరణ పత్రాలను అందించే స్వమిత్వ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతున్న ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా 2022  ఏప్రిల్‌19‌న కేంద్రంతో అవగాహనా ఒప్పందాన్ని చేసుకుందని తెలిపారు. పైలెట్‌ ‌ప్రాజెక్టు…

కూల్‌రూఫ్‌ ‌పాలసీతో తగ్గనున్న విద్యుత్‌ ‌ఛార్జీలు

భవనాలకు మంచి ప్రయోజనాలు అనుసరించేవారికి ప్రోత్సాహకాలు…ప్రజల్లో విస్తృతంతగా ప్రచారం చేయాలి 600 గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో భవనాలకు కూల్‌ ‌రూఫ్‌ ‌తప్పనిసరి కూల్‌రూఫ్‌ ‌పాలసీ విడుదల సందర్భంగా మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కూల్‌ ‌రూఫ్‌ ‌పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇది భవిష్యత్‌…

పోడు సమస్యలపై…శ్వేతపత్రం, లబ్దిదారుల జాబితా విడుదల చేయాలి

వెంటనే పట్టాలను అందించాలి సిఎం కెసిఆర్‌కు సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క లేఖ మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌పోడు భూముల పట్టాలు, అర్హుల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్‌ ‌చేశారు. వెంటనే పోడుపట్టాలు అందించాలన్నారు. దీనికి సంబంధించి లబ్దిదారుల జాబితా విడుదల చేయాలని సిఎం…

అధికారుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

విద్యుత్‌ ‌షాక్‌ ‌తగిలి నాలుగో తరగతి విద్యార్థిని మృతి పరిగి మండలం మంచన్‌ ‌పల్లి గ్రామంలో ఘటన. న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి కుటుంబ సభ్యుల ఆందోళన సమస్యలకు నిలయాలుగా సర్కార్‌ ‌బడులు పరిగి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 03 : ‌పరిగి మండలం మంచన్‌ ‌పల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న దీక్షిత…

యథావిధిగా టెంత్‌ ‌పరీక్షలు

పాఠశాల విద్యాశాఖ స్పష్టీకరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌వికారాబాద్‌ ‌జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వొచ్చిన నేపథ్యంలో మంగళవారం నాటి పరీక్ష వాయిదా వేసినట్లు సోషల్‌ ‌వి•డియాలో కథనాలు వొచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పందిస్తూ వివరణనిచ్చింది. నేటి పదో తరగతి పరీక్ష…

రాష్ట్రంలో టెన్త్ ‌పరీక్షలు ప్రారంభం

పరీక్షా కేంద్రాలవద్ద కోలాహలం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3 : ‌రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. ఆరు పేపర్లతోనే టెన్త్ ‌పరీక్షలను ఎస్‌ఎస్‌స్సీ బోర్డు నిర్వహించనుంది. ఏప్రిల్‌ 3 ‌నుండి 13 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇక పరీక్షలకు…