కంటివెలుగులో కోటి పరీక్షలు
50 రోజుల్లో కోటిమందికి వెలుగు మంత్రి హరీష్ రావు వెల్లడి లీక్‌ల దొంగలను జైల్లో వేసినాంక సజావుగా పది పరీక్షలు : బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది…
